Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మాజీ మంత్రి శివానంద కన్నుమూత
By Eenadu1 min read at Eenadu
In brief
Former minister Shivananda Kaushalagi passed away at the age of 87 due to age-related issues at his residence in Belagavi district, as reported by his son, MLA Mahantesh Kaushalagi.
His funeral is scheduled to be held in his native village of Anigola.
He was elected as a Lok Sabha MP in 1996 and served as the Public Works Minister.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బెంగళూరు (చిత్రదుర్గం): మాజీ మంత్రి శివానంద కౌజలగి (87) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెళగాం జిల్లా బైలహొంగల పట్టణములోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు అతని కుమారుడు, బైలహొంగల ఎమ్మెల్యే మహంతేష కౌజలగి తెలిపారు. శివానంద అంత్యక్రియలను శనివారం ఆయన స్వగ్రామం బైలహొంగల తాలూకా అనిగోలా గ్రామంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శివానంద 1996లో బెళగాం లోకసభ సభ్యుడి ఎన్నికయ్యారు. అనంతరం బైలహొంగల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ప్రజా పనుల శాఖ మంత్రిగా పనిచేశారు. శివానంద మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)