Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మీరంతా నా ఫ్యామిలీ.. మీ కోసమే బస్తర్ అడవుల్లోకి వచ్చా: ప్రధాని మోడీ
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Prime Minister Modi addressed jawans in the Bastar region of Chhattisgarh, celebrating Diwali with them and stating that the country has made great progress in eliminating Naxalism.
He described the jawans as his family and praised their sacrifices for the country's security.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
రాయ్పూర్: దేశంలోని ప్రతి జిల్లా మారిందని.. లక్షలాది మంది ప్రజలు మావోయిస్టు భయం నుంచి విముక్తి పొందారని ప్రధాని మోడీ తెలిపారు. ఒకప్పుడు నక్సలైట్ల ప్రాబల్యంతో అశాంతిగా ఉన్న బస్తర్ ప్రాంతం.. ఇవాళ భద్రతా బలగాల త్యాగాలు, అంకితభావం కారణంగా శాంతి, ప్రగతి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.
దశాబ్దాలుగా సాగుతున్న నక్సలిజం, మావోయిస్టు హింసపై దేశం ఒక గొప్ప మైలురాయిని సాధించిన తర్వాత వచ్చిన మొదటి చారిత్రాత్మక దీపావళి ఇదని అన్నారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న బస్తర్లో భద్రతా దళాలతో కలిసి ప్రధాని మోడీ ఈ ఏడాది దీపావళి వేడుకలు జరుపుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ ప్రతియేటా దీపావళి వేడుకలను దేశ రక్షణలో నిమగ్నమైన సైనికులతో కలిసి జరుపుకునే వారు. కానీ ఈ ఏడాది మావోయిస్టు కంచుకోట బస్తర్లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)