Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మెట్రో విడిచి పీఆర్టీఎస్ సాము!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్ మెట్రో మొదటి దశ టేకోవర్పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి, పీఆర్టీఎస్ (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం) నివేదికను పరిశీలిస్తున్నట్లుగా అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశంతో లీ అసోసియేట్స్ రూపొందించిన పీఆర్టీఎస్ ప్రజంటేషన్ను సమీక్షించినట్లు హెచ్ఎంఆర్ఎల్ ప్రకటించింది.
మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి పెండింగ్లో ఉండగా, పీఆర్టీఎస్ను ప్రత్యామ్నాయంగా తెరపైకి తీసుకురావడంపై నిపుణులు వ్యయం మరియు సామర్థ్యం పరంగా విమర్శలు చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)..ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ మెట్రో విస్తరణపై కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందా? మెట్రో మొదటి దశను టేకోవర్పై .. వ్యవహరించిన రేవంత్ ప్రభుత్వ పరిస్థితి ఇప్పుడు ‘’లా తయారైందా? కేంద్రం మొదటి దశ-విస్తరణ ప్రాజెక్టుకు లింకు పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకుందా? మూడు సంవత్సరాలైనా మెట్రో విస్తరణ కొలిక్కి రాకపోవడంతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించిందా?..ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశంతో లీ అసోసియేట్స్ అధ్యయనంతో రూపొందించిన పీఆర్టీఎస్…
పీఆర్టీఎస్పై రూపొందించిన పవర్పాయింట్ ప్రజంటేషన్ను సైతం సీఎం సమీక్షించినట్లుగా కొన్నిరోజుల కిందట హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ప్రకటించింది. దీంతో సర్కారు మెట్రో విడిచి పీఆర్టీఎస్ సాము చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా అధికారికవర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో రోడ్డుపై ప్రజా రవాణాకంటే వేగం, పర్యావరణహితంలో మెట్రో రైలు ప్రాజెక్టులే మేలంటూ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్న మెట్రో విస్తరణ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోలేక అంతకంటే ఎక్కువ వ్యయం, తక్కువ రవాణా సామర్థ్యం ఉన్న పీఆర్టీఎస్ వైపు మళ్లినట్లుగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)