Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మృతదేహంతో కాంట్రాక్టర్ ఇంటి ఎదుట ఆందోళన
By Eenadu1 min read at Eenadu
In brief
A man named Prasad died in the Asifabad area and was found in a stream.
His relatives protested outside the residence of contractor Lacchayya, alleging that he was beaten to death and demanding justice.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తిర్యాణి: గుత్తేదారు వద్ద పనికి వెళ్లిన వ్యక్తి శవమై కనిపించడంతో బంధువులు . ఈ సంఘటన కుమురం భీం జిల్లా తిర్యాణిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిర్యాణి మండల కేంద్రానికి చెందిన వెదురు బొంగుల గుత్తేదారు లచ్చయ్య దగ్గరికి అయిదు రోజుల క్రితం ప్రసాద్ అనే వ్యక్తి పనికి వెళ్లాడు. నిన్న (శుక్రవారం) ఆసిఫాబాద్ మండలం కోసార వాగులో ప్రసాద్ శవమై కనిపించాడు. దీంతో అతని బంధువులు మృతదేహంతో లచ్చయ్య ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ప్రసాద్‌ను కొట్టిచంపారని ఆరోపించారు. కాంట్రాక్టర్ లచ్చయ్యపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)