Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Researchers at the University of Copenhagen identified that aging increases the number of slow-twitch muscle fibers as a protective mechanism against muscle decline, mediated by the molecule cardiolipin and the protein ERRγ.
Experiments on young mice showed that restoring cardiolipin levels to two-thirds of normal prevented muscle degradation and premature death.
The findings suggest potential future treatments for age-related muscle decline, though human trials are still needed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Muscles | వయసు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గడం సహజం. అయితే, వృద్ధాప్యంలో కండరాల్లో చోటుచేసుకునే కొన్ని మార్పులు వాటిని దెబ్బతినకుండా కాపాడేందుకు ఉపయోగపడతాయని కోపెన్హాగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో గుర్తించారు. కండరాల్లో వేగంగా పనిచేసే ఫైబర్లు, నెమ్మదిగా పనిచేసే ఫైబర్లు ఉంటాయి. వేగంగా పనిచేసే ఫైబర్లు తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని అందిస్తాయి. అయితే త్వరగా అలసిపోతాయి. నెమ్మదిగా పనిచేసే ఫైబర్లు ఎక్కువసేపు శ్రమించేందుకు సహాయపడతాయి. వీటిలో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా ఎక్కువగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ మైటోకాండ్రియా పనితీరు తగ్గుతుంది. అయినప్పటికీ కండరాల్లో నెమ్మదిగా…
ఈ పరిశోధనలో మైటోకాండ్రియాలో ఉండే కార్డియోలిపిన్ అనే ప్రత్యేక కొవ్వు అణువుపై దృష్టి సారించారు. మైటోకాండ్రియా నిర్మాణం, పనితీరు సక్రమంగా ఉండడానికి ఇది కీలకం. వయసు పెరగడం లేదా కొన్ని వ్యాధుల కారణంగా ఎలుకలు, మనుషుల కండరాల్లో కార్డియోలిపిన్ స్థాయిలు తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని ప్రభావంతో మైటోకాండ్రియా నిర్మాణంలో మార్పులు వచ్చి, శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గుతుంది. ఈ మార్పులకు కార్డియోలిపిన్ లోపమే కారణమా అని తెలుసుకునేందుకు యువ ఎలుకల్లో దాని స్థాయిని తగ్గించారు. ఫలితంగా వాటి కండరాల్లోనూ వేగంగా పనిచేసే ఫైబర్లు తగ్గి, నెమ్మదిగా పనిచేసే ఫైబర్లు పెరిగాయి. అయితే కార్డియోలిపిన్ను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)