Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నైపుణ్యాభివృద్ధితోనే జీవనోపాధి
By Eenadu||1 min read at Eenadu
In brief
V.
Bhagaiah of the RSS All India Executive stated at an awareness session in Jinguarthi that learning skills alongside education leads to livelihoods.
Additional Collector Venkatachari and IIT representatives also spoke, highlighting how skill training in trades like mechanics and welding can lead to self-reliance and employment opportunities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తాండూరు గ్రామీణం: చదువుతో పాటు నైపుణ్యాలు నేర్చుకుంటే జీవనోపాధి లభిస్తుందని ఆర్ఎస్ఎస్ అఖిల భారత జాతీయ కార్యకారిణి సదస్యులు వి.భాగయ్య అన్నారు. తాండూర్ మండలం జింగుర్తిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి అవకాశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నైపుణ్యాలు ఉంటే ఎవరిపై ఆధారపడకుండా జీవిస్తూ సమాజంలో గౌరవం పొందవచ్చన్నారు. ప్రభుత్వ పథకాలు రాయితీలను చులకన చేయొద్దన్నారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి మాట్లాడుతూ.. బోర్ వెల్, మెకానిక్, ఫుడ్ ప్రాసెసింగ్, వెల్డింగ్, ఎలక్ట్రిషీన్, ఏసీ, మొబైల్ రిపేరింగ్ వంటి శిక్షణ పూర్తి చేసుకుంటే జీవితంలో స్వతహాగా స్థిరపడవచ్చని తెలిపారు. నైపుణ్యాభివృద్ధితో మరో పదిమందికి ఉపాధి కల్పించే వీలు ఉంటుందన్నారు. యువకులతో సమానంగా అమ్మాయిలను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ ప్రతినిధులు మల్లారెడ్డి, రజాబ్ ఆలి, డాక్టర్ రవీందర్, గోవర్ధన్, ఛైర్మన్లు పీవీ.రావు, రామచంద్రమూర్తి పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)