Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోషన్లలో వసూళ్ల దందా
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A female chief nursing superintendent at a Hyderabad hospital is accused of running a bribery racket to secure assistant professor promotions for 37 senior nursing lecturers.
The official allegedly collected Rs 20,000 advance from each lecturer, failed to attend her duties regularly, and engaged in active lobbying to bypass the panel year deadline.
A comprehensive inquiry into the promotion scam is being demanded by several people.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో మరో వెలుగులోకి వచ్చింది. మల్టీజోన్-1, మల్టీజోన్-2 పరిధిలోని నర్సింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న సీనియర్ లెక్చరర్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇప్పిస్తానంటూ హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారి వసూళ్ల దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున ఇచ్చేలా 37 మందితో ఒప్పందం కుదుర్చుకున్నారని, వీరంతా ఇప్పటికే రూ.20 వేల చొప్పున ఆమెకు అడ్వాన్స్ చెల్లించారని సమాచారం.
విధులకు హాజరు కాకుండా జోరుగా పైరవీలు యూనియన్ నేతగా ఉన్న సదరు మహిళా అధికారి తన విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, నిత్యం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయాల్లో తిరుగుతూ జోరుగా పైరవీలు సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సింగ్ లెక్చరర్లకు ప్రమోషన్లు కట్టబెట్టాలని గతేడాదే స్కెచ్ వేసినట్టు తెలిసింది. అందులో భాగంగా సంబంధిత ఫైల్‌పై ప్యానల్ ఇయర్ చివరి రోజు సంతకం చేయించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటి ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ కమిషనర్ నిరాకరించినట్టు సమాచారం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)