Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నీటి కొరతపై సీఎం, మంత్రి చెరోమాట
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో నీటి కొరతపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెరోమాట చెప్తున్నారని మండిపడ్డారు.
జలమండలి అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారని, 15 రోజుల్లో మంజీరా సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి, కేటీఆర్ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తేతెలంగాణ): ‘హైదరాబాద్ మహానగరంలో నీటి కొరతపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెరోమాట చెప్తున్నారు. భయంకరమైన కరువొస్తుందని చుక్క చుక్క ఒడిసిపట్టుకోవాలని సీఎం అంటుంటే, మంత్రి ఉత్తమ్ మాత్రం అదేం లేదంటూ ’ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మండిపడ్డారు.
సోమవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌కు 750 ఎంజీడీలు అవసరం ఉండ గా 500 ఎంజీడీలే సరఫరా చేస్తున్నారని తెలిపారు. జలమండలి అధికారు లు మాత్రం 580 ఎంజీడీలు అందిస్తున్నామని తప్పుడు లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు. మరో 15 రోజుల్లో మంజీరా నుంచి వచ్చే 120 ఎంజీడీల సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. 3,22,000 కనెక్షన్లకు నీరు అందించలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)