Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to Gunturpoda Mandal Agricultural Officer Kancharla Madhavareddy, farmers should avoid growing paddy during the upcoming Yasangi season due to the impact of El Niño.
He advised them to choose dry crops based on water availability, soil moisture, and local weather conditions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– గుర్రంపోడు ఏవో కంచర్ల మాధవరెడ్డి
గుర్రంపోడు, నవంబర్ 12 : ఎల్నినో ప్రభావంతో రాబోయే యాసంగి సీజన్లో తీవ్ర వర్షాభావం, నీటి కొరతతో భూగర్భ జలాలు క్షీణించే ముప్పు ఉన్నందున, రైతులు వరి పంట సాగుకు దూరంగా ఉండాలని గుర్రంపోడు మండల వ్యవసాయ అధికారి కంచర్ల మాధవరెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని బొల్లారం గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం కారణంగా యాసంగి సీజన్లో వర్షపాతం తగ్గి, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. దాని ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)