Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Chandur Mandal Agricultural Officer P.
Mallesh advised farmers to avoid paddy cultivation during the Yasangi season due to expected water shortages caused by El Niño.
He recommended planting alternative, less water-intensive crops such as chickpeas, maize, and groundnuts to reduce production costs and mitigate environmental risks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– చండూరు మండల వ్యవసాయ అధికారి పి.మల్లేష్
చండూరు, అక్టోబర్ 13 : ఎల్నినో ప్రభావం కారణంగా యాసంగి సీజన్లో వర్షపాతం తగ్గి, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని చండూరు మండల వ్యవసాయ అధికారి పి.మల్లేష్ అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి, కస్తాల గ్రామాలలో దిగుబడి తగ్గి నష్టం జరిగిన పలు పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. భూగర్భ జలాలు తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)