Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు: రిటర్నింగ్ అధికారి
By Eenadu||1 min read at Eenadu
In brief
Returning Officer Amalakumari stated that all necessary arrangements, including police escorts, have been made for candidates filing nominations in the Narkikal elections in Palnadu district.
She warned that rallies, processions, and gatherings will not be permitted under Section 163 of the BNSS, 2023, and that legal action will be taken against anyone violating the prohibitory orders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నకరికల్లు: పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు అవసరమైన రక్షణ కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారిణి అమల కుమారి తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు నకరికల్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో), తహసీల్దార్‌ను సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులను పోలీసు ఎస్కార్ట్ వాహనంలో నామినేషన్ కేంద్రానికి తీసుకొచ్చి, రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి అనుమతిస్తామని…
ప్రస్తుతం నకరికల్లు ప్రాంతంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), 2023లోని సెక్షన్ 163 కింద అమల్లో ఉన్నందున, నామినేషన్ల సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడం, నిషేధాజ్ఞలకు విరుద్ధంగా గుంపులుగా చేరడం అనుమతించబోమన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులకు సహకరించాలని రిటర్నింగ్ అధికారి కోరారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)