Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నియోజకవర్గ పరిణామాలపై త్వరలోనే స్పష్టత ఇస్తా: మంత్రి కందుల దుర్గేష్
By Eenadu1 min read at Eenadu
In brief
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుతున్నానని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
నిడదవోలులో జరిగిన జనసేన సమావేశంలో ఆయన పాల్గొని, అధిష్ఠానం ఆదేశాలు, కూటమి ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
డిసెంబరు 2న జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నిడదవోలు, న్యూస్టుడే: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుతున్నానని, వారి దిశానిర్దేశం మేరకు ఆ పరిణామాలకు త్వరలోనే చెక్ పెడతానని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలులో శనివారం నిర్వహించిన నియోజకవర్గ జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కార్యకర్తల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మంత్రిగా తనపై ఉందన్నారు. అదే సమయంలో అధిష్ఠానం ఆదేశాలు, కూటమి ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత కూడా ఉందని స్పష్టం చేశారు. తన సొంత నిర్ణయాలు, ఎజెండా ఉండవని.. పార్టీ నిబంధనలకు లోబడే నడుచుకుంటానని తేల్చిచెప్పారు. తప్పు చేయకూడదనే నిబద్ధతతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. 2024 ఎన్నికల్లో తనకు ఆర్థిక సాయం చేసినవారి రుణాన్ని పొలం, ఇతరత్రా ఆస్తులు అమ్మి మరీ తీర్చానని, ఏనాడూ ఎవరి రుణాన్నీ ఉంచుకోలేదని దుర్గేష్ స్పష్టం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)