Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Nvidia: చైనాకు కోపమొస్తుందేమోనని.. అమెరికా మంత్రుల మధ్య అభిప్రాయభేదాలు..
By Eenadu2 min read at Eenadu
In brief
The Trump administration's Commerce and Treasury departments reportedly clashed over whether to blacklist MegaSpeed, a company accused of smuggling Nvidia AI chips to China.
Commerce Secretary Howard Lutnick expressed concerns that such a move could restart a trade war with China, while Treasury Secretary Scott Bessent pushed for immediate action, ultimately leading Trump to approve the restriction.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్డెస్క్: ఓ కంపెనీపై చర్యలు చేపడితే చైనాకు కోపమొస్తుందేమోనన్న ఆందోళన ట్రంప్ (Trump) కార్యవర్గంలోని ఇద్దరు మంత్రుల మధ్య అభిప్రాయభేదాలకు కారణమైంది. అత్యాధునిక కంప్యూటర్ చిప్స్ స్మగ్లింగ్పై ఓ మంత్రి చైనా (China)కు వ్యతిరేకంగా గళం విప్పగా.. మరో మంత్రి ఆ దేశానికి కాస్త అనుకూలంగా మాట్లాడినట్లు అమెరికా (USA) మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్నకు అత్యంత ప్రీతిపాత్రులైన ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్(Scott Bessent), వాణిజ్య మంత్రి హువార్డ్ లుట్నిక్ (Howard Lutnick) మధ్య ఈ ఘటన చోటు చేసుకొంది.
సింగపూర్లోని చైనా అలిస్ కనుసన్నల్లో పనిచేసే మెగాస్పీడ్ కంపెనీని జాతీయభద్రతకు ముప్పుల జాబితాలో (ఎంటిటీ లిస్ట్) చేర్చాలన్న అంశంపై గత వారం శ్వేత సౌధం సిట్యుయేషన్ రూమ్లో చర్చ జరిగింది. ఇందులో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. మెగాస్పీడ్ను ఎంటిటీ జాబితాలో ఎందుకు చేర్చలేదని అక్కడే ఉన్న వాణిజ్య మంత్రి లుట్నిక్ను ప్రశ్నించారు. ఆ సంస్థకు కంప్యూటర్ చిప్ల విక్రయాలను ఎందుకు నిలిపేయలేదని అడిగారు. దీనికి లుట్నిక్ స్పందిస్తూ.. వాణిజ్య శాఖ ఇక నుంచి కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించినట్లు మీడియా పేర్కొంది. అయితే అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తెలుసుకొని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)