Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఒడిశా టు అచ్చంపేట.. గంజాయి సప్లై నెట్వర్క్ గుట్టురట్టు...
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
పోలీసులు అచ్చంపేటలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు.
నిందితుల దగ్గరి నుంచి 7.44 కిలోల ఎండు గంజాయి, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా నుంచి అచ్చంపేటకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అచ్చంపేటలో భారీ గంజాయి సప్లై నెట్వర్క్ గుట్టురట్టు చేశారు పోలీసులు. యువతను టార్గెట్‌గా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు పోలీసులు. శనివారం ( నవంబర్ 21 ) గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి 7.44 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.3.72 లక్షలు ఉంటుందని తెలిపారు అధికారులు.
నిందితుల నుంచి ఒక బైక్, మూడు సెల్ఫోన్లు, రూ.21 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి ప్యాకింగ్‌కు ఉపయోగించే ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్, ప్యాకింగ్ మిషన్ సీజ్ చేశామని.. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలిమెల గ్రామం నుంచి అచ్చంపేటకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందని వెల్లడించారు పోలీసులు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)