Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The CPM Nalgonda district secretary criticized Mahabubnagar representatives for deviating from the state cabinet's plan to divert water from the Palamuru-Rangareddy and Dindi lift irrigation projects. He demanded the completion of these projects to provide drinking and irrigation water to fluoride-affected areas in the undivided Nalgonda district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
– ఏదుల్లా రిజర్వాయర్ నుండి డిండి ఎత్తిపోతల పథకమును మంత్రివర్గ నిర్ణయాన్ని అమలు చేయాలి – సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నల్లగొండ, అక్టోబర్ 17 : మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టడం సాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి భిన్నంగా మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ఇతర రాజకీయ పార్టీలు మంత్రివర్గ నిర్ణయానికి భిన్నంగా నార్లపురం నుండి తీసుకెళ్లాలని ప్రతిపాదించడాన్ని సిపిఐ ఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి . ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అందించాల్సిన డిండి ఎత్తిపోతల పథకానికి దేవరకొండ…