Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Pamba river: పంబాలో దుస్తులు, చెత్త వేస్తే రూ.5 వేలు జరిమానా
By Eenadu1 min read at Eenadu
In brief
శబరిమల వెళ్లే భక్తులకు అధికారులు పంబా నదిలో దుస్తులు, వ్యర్థ్యాలు వేయొద్దని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి అక్కడికక్కడే రూ.5వేల జరిమానా విధిస్తామని అధికారులు పేర్కొన్నారు.
నది కాలుష్యం, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా అదనపు మెజిస్ట్రేట్ దిలీప్ వెల్లడించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: శబరిమల వెళ్లే భక్తులకు అక్కడి అధికారులు కీలక సూచన జారీ చేశారు. పంబా నదిలో దుస్తులు, వ్యర్థ్యాల వంటివి వేయొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి అక్కడికక్కడే రూ.5వేల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. నది కాలుష్యం, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా అదనపు మెజిస్ట్రేట్ దిలీప్ వెల్లడించారు.
నిబంధనల ప్రకారం.. పంబా, దాని ఉప నదుల్లోని స్నానాల ఘాట్లతోపాటు బహిరంగ ప్రదేశాల్లో దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర చెత్త పారవేయడం నిషిద్ధమని అధికారులు పేర్కొన్నారు. శబరిమలకు వచ్చే లక్షలాది భక్తులకు పంబా నది ప్రధాన తాగునీటి వనరు అని తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)