Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
పెట్రోల్లో ఇథనాల్ కల్తీ? చమురు సంస్థలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
Rahul Gandhi alleged that major oil marketing companies in India are adulterating petrol with more than 20% ethanol, deceiving motorists.
He cited Karnataka government laboratory test results showing ethanol levels between 25.5% and 31.2%.
Oil companies and the Karnataka minister also commented on the findings, which revealed a lack of transparency in the companies' own testing processes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్లో ప్రభుత్వం నిర్దేశించిన 20 శాతం పరిమితికి మించి ఇథనాల్ కలుపుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.ఇలా చేయడం ద్వారా వాహనదారులను విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ప్రయోగశాల పరీక్షల ఫలితాలను ప్రస్తావిస్తూ శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఁజు20 కాస్తా 420గా మారింది.. ప్రజల కార్ల నుంచి !ఁ అంటూ సోషల్ మీడియా వేదిక ఃఎక్స్ఃలో తీవ్రంగా స్పందించారు.చమురు సంస్థలు నిర్వహించే పరీక్షా ప్రక్రియలో పారదర్శకత లేదని ప్రశ్నించారు.
ఇథనాల్ శాతం 25.5 నుంచి 26.5 మధ్య ఉన్నట్లు గుర్తింపుకర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ఏడు జిల్లాల నుంచి సేకరించిన 14 పెట్రోల్ నమూనాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షించారు.వీటిలో 11 నమూనాల్లో ఇథనాల్ శాతం 20కి మించి ఉన్నట్లు తేలింది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కు చెందిన నమూనాలో 31.2 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) నమూనాలో 30.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు పరీక్షా నివేదికలు వెల్లడించాయి.భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), నయారా ఎనర్జీ, షెల్ సంస్థల నుంచి సేకరించిన…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)