Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రతి ఇంటి యజమాని ఇంకుడు గుంతను నిర్మించుకోవాలి: ఎమ్మెల్యే
By Eenadu1 min read at Eenadu
In brief
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట గ్రామీణ ప్రాంతంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమి పూజ చేశారు, ప్రతి ఇంటికీ తప్పనిసరిగా వీటిని నిర్మించాలని ఆయన సూచించారు.
ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు వృద్ధి చెందడానికి ఇవి దోహదపడతాయని ఆయన తెలిపారు.
బచ్చువారిగూడెంలో పైలట్ ప్రాజెక్టుగా 57 ఇళ్లలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టారు, అలాగే బచ్చువారిగూడెం, ఆసుపాక, నారాయణపురంలో నూతన మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అశ్వారావుపేట గ్రామీణం: ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు వృద్ధి చెందేందుకు ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడతాయన్నారు. జల సంరక్షణ- గ్రామాభివృద్ధి-ప్రజల భాగస్వామ్యం లక్ష్యంలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన బచ్చువారిగూడెంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి ఆయన గురువారం భూమి పూజ చేశారు. ఈ గ్రామంలో తొలివిడతగా 57 ఇళ్లల్లో వీటిని నిర్మిస్తున్నారు. బచ్చువారిగూడెం, ఆసుపాక, నారాయణపురంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ జూపల్లి రమేశ్ బాబు, ఎంఈవో రామకోటారెడ్డి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)