Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతు ఆత్మీయ సదస్సా? ఎన్నికల సభనా?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Chief Minister Revanth Reddy organized a 'Rythu Atmiya Sadassu' (Farmers' Friendly Meet) in Vikarabad district, which was criticized as a political event and a birthday celebration.
Farmers expressed anger over the lack of discussion regarding agricultural policies and loan waivers, while the event featured musical performances.
The subsequent padyatra (foot march) in the same area also reportedly had low public turnout.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మహబూబ్నగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రైతు ఆత్మీయ సభ కాస్త రాజకీయ సభగా మారింది. సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్లో ఏర్పాటుచేసిన ఈ సభలో రైతుబంధుపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు ఇది రైతు సభనా లేదా రేవంత్రెడ్డి ? అని అనుమానం కలుగుతున్నది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటుచేసిన రైతు మేళా, స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వ్యవసాయ రంగంలో పారిశ్రామిక విధానంపై ఎక్స్పో నిర్వహించి చివరకు తుస్సుమనిపించారు. రైతులకు ప్రయోజనం…
కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పకుండానే వరి వేయొద్దు అంటూ ఆదేశించడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ‘వరి పండించకపోతే ఏం తిని బతకాలి? ఆరుతడి పంటలు వేస్తే అప్పుడు కూడా కరెంటు పరిస్థితి ఇలాగే ఉంటే మేం బతికేది ఎలాగా?’ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఏడాదికి సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి.. 3.50 కోట్ల మందికి సరిపడా బియ్యాన్ని సరఫరా చేస్తామని గొప్పలు చెప్తున్నారు. ఆ తర్వాత ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సభ అంటేనే ? రైతులకు ప్రయోజనం కలిగించే మాటలే లేవా? కొందరు విస్మయాన్ని వ్యక్తంచేస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)