Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Rat at Mantralaya: మహా ‘మంత్రాలయ’లో మూషిక విహారం.. అధికారులకు చుక్కలు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that a rat caused significant disruption at the Maharashtra Secretariat (Mantralaya) in Mumbai over three days.
The rodent evaded capture attempts until it was finally caught using sticky pads.
The news of the incident became a viral topic on social media.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముంబయి: మహారాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయ’లో ఇటీవల ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ మూషికం అక్కడి అధికారులకు చుక్కలు చూపించింది. మూడు రోజులు ముప్పుతిప్పలు పెట్టిన ఆ ఎలుక (Rat Menace) ఎట్టకేలకు చిక్కడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వార్త సచివాలయంతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది.
సెక్రటేరియట్లోని ఓ గదిలో ఎలుక సంచరిస్తున్నట్లు సిబ్బంది కంటపడింది. కీలక దస్త్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండే ప్రాంతం కావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ అది చిక్కలేదు. ఎలాగైనా బంధించాలని బోన్లను కూడా తెప్పించారు. వాటిలో ఆహారం పెట్టినప్పటికీ అది అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చివరకు జిగురు ఉండే ప్యాడ్లను తెప్పించి, వాటిపై ఆహారం పెట్టడంతో ఆశతో వచ్చిన ఆ మూషికం చిక్కుకుపోయింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)