Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఓ మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల గణాంకాల అధికారి (ఏఎస్ఓ) శేఖర్ బాబు (46) మరణించారు.
మంగళవారం ఉదయం విధులకు వెళ్తున్న సమయంలో ఆయన ద్విచక్రవాహనంపై డివైడర్ను ఢీకొని అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై తహసీల్దార్ సత్యంతో పాటు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు తీసుకున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆమదాలవలస గ్రామీణం: రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఓ మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఆమదాలవలస చింతాడ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శేఖర్ బాబు(46) ఆమదాలవలసలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల గణాంకాల అధికారి(ఏఎస్ఓ)గా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో చింతాడ వద్ద డివైడర్ను ఢీకొని అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ సత్యంతో పాటు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శేఖర్ బాబు కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)




