Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rythu Runa Mafi | రుణమాఫీకి కుంటిసాకులు.. అర్హత ఉన్నా రైతుకు అందని వైనం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A female farmer from Medak district, Banappagari Mangamma, approached the High Court after not receiving the promised crop loan waiver despite being eligible for it.
She had paid her loan in installments to meet the criteria but was denied the waiver due to alleged technical issues and government guidelines.
The High Court has sought counters from the government and the State Bank of India ahead of a next hearing scheduled for the 17th.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Rythu Runa Mafi |మెదక్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ అమల్లో అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక కారణాల పేరుతో జరుగుతున్న జాప్యం బయటపడింది. ప్రభుత్వం ప్రకటించిన పథకం కింద అర్హత ఉన్నా, నెలల తరబడి పరిహారం అందకపోవడంతో ఓ మహిళా రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మెదక్ జిల్లాకు చెందిన బనప్పగారి మంగమ్మ ఎస్బీఐ మెదక్ శాఖలో కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పంట రుణం తీసుకున్నారు. ఆమెకు మొత్తం రూ.2.13 లక్షల మేర రుణ బకాయి ఉండగా, ప్రభుత్వం 2024 జూలై 15న జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 567 ప్రకారం రూ.2 లక్షలకు మించిన రుణ మొత్తాన్ని ముందుగా చెల్లిస్తే…
ఈ మేరకు 2024 ఆగస్టులో రెండు విడతలుగా రూ.23 వేలు బ్యాంకులో జమ చేసి తన బకాయిని రూ.1,98,145.73కు తగ్గించుకున్నారు. అయినప్పటికీ, ప్రభు త్వం రుణమాఫీ మొత్తాన్ని ఆమె ఖాతాలో జమ చేయలేదు. సాంకేతిక సమస్యలు, ప్రభుత్వ మార్గదర్శకాల పేరుతో రుణమాఫీని నిలిపివేయడంపై రైతు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వంతోపాటు ఎస్బీఐ నుంచి కూడా కౌంటర్లు కోరింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)