Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సామాజిక సేవలో యువత ముందుండాలి
By Eenadu||1 min read at Eenadu
In brief
ఆదిలాబాద్‌లోని ఏఆర్ పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇతర పోలీసు అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆదిలాబాద్ నేర విభాగం: సామాజిక సేవలో యువత ముందుండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. పోలీసుల అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక ఏఆర్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అందరితో పాటు ఎస్పీ సైతం రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఒక పక్క శాంతి భద్రతల పరిరక్షణ చేస్తూనే మరో పక్క విస్తృతంగా సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారన్నారు. జిల్లాలో పలువురు సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్నారని అటువంటి వారికి రక్తదానం చేస్తే వారి ప్రాణాలను నిలిపిన వారమవుతామన్నారు. రక్తదాన శిబిరంలో సీఐలు, ఎస్సైలు వివిధ ప్రాంతాల నుంచి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)