Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సహపంక్తి సందేశం
By Eenadu2 min read at Eenadu
In brief
గురునానక్ 1469లో పంజాబ్ ప్రాంతంలోని తల్వండి గ్రామంలో జన్మించారని ఈ వ్యాసం తెలుపుతోంది.
ఆయన చిన్నవయసు నుంచే ఆచారాలను వ్యతిరేకిస్తూ మత సామరస్యతను పెంచే బోధనలు చేశారని వివరిస్తోంది.
కులమత వర్గభేదాలు లేకుండా సహపంక్తి భోజనం చేసే లంగర్ విధానాన్ని ప్రవేశపెట్టి, గురు గ్రంథసాహిబ్కు పునాది వేశారని పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు మహానుభావులు బాల్యం నుంచే తమదైన ప్రత్యేకత చూపుతారు. పదమూడేళ్ల బాలుడికి పెద్దలు వేడుకగా ఉపనయనం చేస్తుంటే, శాశ్వత రక్షణనిచ్చే భగవంతుడి నిజనామాన్ని హృదయంలోనే నిలుపుకొంటానన్నాడు. నాటి ఆ బాలుడే సిక్కుల మొదటి గురువు గురునానక్. ఆయన పుట్టినరోజైన కార్తిక పౌర్ణమిని సిక్కులు ‘గురు పర్వ’, ‘ప్రకాశ్ పర్వ’గా జరుపుకొంటారు.
గురునానక్ 1469లో అప్పటి పంజాబ్ ప్రాంతంలోని తల్వండి గ్రామంలో జన్మించారు. చిన్నవయసు నుంచే అర్థం లేని ఆచారాలను వ్యతిరేకించడమే కాక తాత్విక దృష్టితో సాధువులతో మతపర విషయాలను చర్చిస్తూ ఉండేవారు. జీవిత రహస్యాలను శోధించేందుకు ఇల్లు వదిలి వెళ్లి కబీర్, రవిదాస్ లాంటివారిని కలుసుకున్నారని చెబుతారు. తిరిగి వచ్చి వివాహం చేసుకున్న నానక్కి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇరవై ఎనిమిదేళ్ల వయసులో ఒకరోజు నదీ స్నానానికని వెళ్లి మూడు రోజులు ధ్యానంలో గడిపి వచ్చిన నానక్ పూర్తిగా ఆధ్యాత్మిక బాట పట్టారు. మతాల పేరుతో మనుషులను గుర్తించడం కూడదని, అందరికీ భగవంతుడు ఒక్కడేనని చెబుతూ మత సామరస్యతను పెంచే బోధనలు చేయడం మొదలు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)