Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Siricilla | రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ది అలుపెరుగని పోరాటం.. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి సిరిసిల్లలో కేసీఆర్ పోరాట స్ఫూర్తిని వివరిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
దీక్షా దివాస్ సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Siricilla | సిరిసిల్ల టౌన్, నవంబర్ 27 : ఉద్యమ నేత కెసిఆర్ ఆలపేరుగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం డప్పు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వాణిజ్య సముదాయాల నిర్వాహకులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ దీక్ష దివాస్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు. స్థానిక గాంధీ చౌరస్తా నుండి విమల్ థియేటర్, పెద్ద బజార్, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌక్ మీదుగా గాంధీ చౌరస్తా వరకు డబ్బు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాట స్ఫూర్తిని నేటి సమాజానికి తెలియజేయడంలో భాగంగా దీక్షా దివాస్ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు . బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్న కార్యక్రమానికి ప్రజల పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్మన్ జిందం కళ, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, సెస్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)