Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Godavarikhani | కేసీఆర్ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టం.. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేసిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా అలుగునూరులో దీక్షా దివస్ స్ఫూర్తి సభను నిర్వహించనున్నారు.
ఈ సభకు ప్రజలను ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ మహిళా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ ఈ దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
Godavarikhani | గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ నెల 29న అలుగునూరులో దీక్షా దివస్ స్ఫూర్తి సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని బీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు. సభకు ప్రజలను ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ మహిళా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఇంటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి, ఆహ్వాన పత్రాలు అందజేస్తూ సభకు రావాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన స్ఫూర్తితోనే దీక్షా దివస్ సభకు ఆహ్వానాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమని అన్నారు. ‘తెలంగాణ వచ్చుడా.. కేసీఆర్ సచ్చుడా’ అనే నినాదంతో చేపట్టిన దీక్ష యావత్ తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందని పేర్కొన్నారు. దీక్ష ప్రభావంతోనే డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రకటన వెలువడిందని గుర్తుచేశారు. నవంబర్ 29 తెలంగాణ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన రోజని, ప్రతి సంవత్సరం దీక్షా దివస్ నిర్వహించడం ద్వారా అమరుల త్యాగాలను, ఉద్యమకారుల పోరాటాలను స్మరించుకుంటున్నామని చందర్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)