Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Tula Uma | దీక్షా దివాస్ సభకు ఇల్లిల్లు కదలిరావాలి.. ఉమ్మడి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
సిరిసిల్ల టౌన్లో జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ దీక్షా దివాస్ సభకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Tula Uma | సిరిసిల్ల టౌన్ , నవంబర్ 26 : దీక్షా దివాస్ సభకు ప్రజలు అందరూ కదలి రావాలని జడ్పి మాజీ చైర్మన్ తుల ఉమ పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో గురువారం దీక్ష దివాస్ సభ పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ జిందం కళ తో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక యువతులు, మహిళలకు బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన నవంబర్ 29 ఆమరణ దీక్ష చారిత్రాత్మక మలుపుగా నిలిచిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. దీక్షా దివస్ను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా అల్గునూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ…
ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సమయంలో 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పి, రాష్ట్ర సాధన పోరాటాన్ని మరింత ఉధృతం చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో దీక్షా దివస్కు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అల్గునూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. మున్సిపల్ చైర్మన్ జిందం కళ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని, రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాట పోరాట ఆకాంక్షను నేటి తరానికి తెలియజేయడమే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)