Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు వెంటనే చివరి తడులకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో సుమారు 10 వేల ఎకరాలకు చివరి తడులు అందడం లేదని, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్కు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
మహబూబ్ నగర్ : తుంగభద్ర ( Tungabadra ) నుంచి తక్షణమే చివరి తడులకు నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో పంటలు చేతికొచ్చే సమయంలో నీటి విడుదల నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.
తుంగభద్ర నుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో ఆర్డీఎస్ ( RDS ) ఆనకట్టలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయని వివరించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్డీఎస్ పరిధిలోని 12 నుంచి 22వ డిస్ట్రిబ్యూటరీ గ్రావిటీ కెనాల్స్ కింద సాగవుతున్న సుమారు 10 వేల ఎకరాలకు చివరి తడులు అందడం లేదన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ పరిధిలో మరో 10 వేల ఎకరాలకు కూడా చివరి తడులు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)