Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article explains the three types of sugar—sucrose, glucose, and fructose—detailing their sources, digestion, and metabolic effects.
It notes that while they provide similar calories, they impact the body differently, and advises limiting refined sugars to reduce health risks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Sugar | చక్కెరలో సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనే మూడు రకాలు ఉంటాయి. బరువును బట్టి చూసినప్పుడు ఈ మూడింటి నుంచీ సమానమైన కేలరీలు లభిస్తాయి. అయితే శరీరం వీటిని జీర్ణం చేసుకునే విధానం, జీవక్రియలపై చూపే ప్రభావం భిన్నంగా ఉంటుంది. ఇవి పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ధాన్యాల్లో సహజంగా లభిస్తాయి. అదే సమయంలో అనేక శుద్ధి చేసిన, ప్యాకెట్ ఆహార పదార్థాల్లోనూ అదనపు చక్కెరలుగా కలుపుతారు. ఆహారంలో చక్కెరను తగ్గించాలనుకునేవారు ఈ మూడు రకాల మధ్య తేడాలను తెలుసుకోవడం ముఖ్యం. ఆరు నెలలలోపు శిశువుల ఆహారంలో సుక్రోజ్, ఫ్రక్టోజ్ కలపడాన్ని నిషేధించే ప్రతిపాదనను భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ తీసుకొచ్చింది.…
సుక్రోజ్ను సాధారణంగా మనం వాడే చక్కెరగా పిలుస్తారు. ఇందులో ఒక గ్లూకోజ్ అణువు, ఒక ఫ్రక్టోజ్ అణువు కలిసి ఉంటాయి. చెరకు, చక్కెర దుంపల నుంచి దీన్ని తయారు చేస్తారు. మిఠాయిలు, ఐస్క్రీమ్లు, అల్పాహార తృణధాన్యాలు, శీతల పానీయాలు, ఇతర ప్యాకెట్ ఆహారాల్లో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. గ్లూకోజ్ ఒక సరళ చక్కెర. శరీరానికి శక్తిని అందించే ప్రధాన వనరుల్లో ఇది ఒకటి. అన్నం, చపాతీలు, కూరగాయలు వంటి కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి గ్లూకోజ్ లభిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో డెక్స్ట్రోజ్ పేరుతోనూ దీన్ని కలుపుతారు. గ్లూకోజ్ చిన్న పేగుల ద్వారా నేరుగా రక్తంలోకి చేరి చక్కెర…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)