Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Suicide attempt | సాగునీటిని అడ్డుకున్న మంత్రి వివేక్ అనుచరులు.. రైతు ఆత్మహత్యాయత్నం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సమ్మిరెడ్డి అనే రైతుకు చెరువు నీరు రాకుండా మంత్రి వివేక్ వెంకటస్వామి అనుచరులు అడ్డుకున్నారని, పంట ఎండిపోవడంతో ఆయన సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారని ఈ వార్త నివేదిస్తోంది.
తన పొలానికి సాగునీరు అందించాలని రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన లేకపోవడంతో ఆయన పురుగుల మందు తాగారని వివరిస్తోంది.
బాధిత రైతు తన కుటుంబానికి న్యాయం చేయాలని, నీటిని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మంచిర్యాల : కాంగ్రెస్ నాయకుల ( Congress Leaders ) ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏకైక జీవనాధారమైన పంట పొలాలకు నీరు అందకుండా అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యాయత్నానికి ( Suicide attempt ) పాల్పడడం కలకలం సృష్టిస్తోంది .
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సమ్మిరెడ్డి అనే రైతుకు చెరువు నీరు రాకుండామంత్రి వివేక్ వెంకటస్వామి అనుచరులు ( Minister Viveks followers ) అడ్డుకున్నారు. తన పొలం ఎండిపోతుందని పొలానికి సాగునీరు అందించాలని రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకు న్నాడు.అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, పంట ఎండిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గురైన సమ్మిరెడ్డి సోమవారం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)