Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వార్డుల వారీగా జీవిత బీమా కౌంటర్లు : ఈఎంసి కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్ది
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం దరఖాస్తుల పరిశీలనకు ఈఎంసి కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 30వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు.
ఈ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు వార్డు అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు, హెల్ప్డెస్క్ సిబ్బందిని నియమించామని, దరఖాస్తుదారులకు అవసరమైన సమాచారం, సహాయ సహకారాలు అందించేందుకు హెల్ప్డెస్క్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఖమ్మం, రూరల్, నవంబర్ 28 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, ధృవీకరణ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఈఎంసి కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు సంబంధించి మొత్తం 12 ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు ఏదులాపురం జడ్పీహెచ్ఎస్లో 23, 24, 28, 29, 30, 31, 32 వార్డులకు, ముత్తగూడెం పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో 20, 21…
అదేవిధంగా బారుగూడెంలోని ఎంపీపీఎస్లో 19వ వార్డుకు, పెద్దతండాలోని ఎంపీడీవో కార్యాలయం, జలగం నగర్లో 3, 4, 5, 6, 22 25, 26, 27 వార్డులకు, తెల్దారుపల్లిలోని జోనల్ కార్యాలయంలో 14, 15, 16 వార్డులకు, మద్దులపల్లిలోని జోనల్ కార్యాలయంలో 17వ వార్డుకు కౌంటర్లు ఏర్పాటు చేశామని గుర్రాలపాడులోని జోనల్ కార్యాలయంలో 7వ వార్డుకు, గొల్లగూడెంలోని ఎంపీపీఎస్లో 18వ వార్డుకు, చిన్న వెంకటగిరిలోని మద్దులపల్లి జోనల్ కార్యాలయంలో 8, 9, 12, 13 వార్డులకు, గుది మల్లలోని జోనల్ కార్యాలయంలో 10, 11 వార్డులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)