Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వెలుగు స్పెషల్ : 100వ ఏట అడుగెడుతున్న భారతరత్న ఎల్కే అద్వానీ!
By V6 Velugu5 min read at V6 Velugu
In brief
Advani's 100th birthday, highlighting his role in the formation and growth of the BJP, his ideological clarity, and his contributions to national security and the Ram Temple movement.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శ్రీ లాల్‌కృష్ణ అద్వానీ... భారత రాజకీయ చరిత్రలో పరిచయం అవసరంలేని పేరు. నేడు నవంబరు 8న ఆయన శతాయుష్కుల జాబితాలోకి చేరనున్నారు. ఈ ఏడాది ఆయన నూరవ పుట్టినరోజు దీపావళి పండుగతో జమిలిగా రావడం విశేషం.
శ్రీరామ ప్రభువు విజయానికి, వెలుగు దివ్వెకు ప్రతీక అయిన ఈ పండుగ సమయం, జనసంఘ్ ఆవిర్భావానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భం, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి, ఇటీవలే ఆర్ఎస్ఎస్ శత వసంతోత్సవం నిర్వహించుకోవడం తదితరాలన్నీ ఈ సంవత్సరం ఆయన జన్మదినంతో ముడిపడటం ముదావహం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)