Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వెలుగుమట్ల ఇందిరమ్మ కాలనీలో పనులను వేగవంతం చేయండి: మంత్రి తుమ్మల
By Eenadu2 min read at Eenadu
In brief
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
వెలుగుమట్ల ఇందిరమ్మ ఇళ్ల పనులను శుక్రవారం ఆయన పరిశీలించి, 310 మందికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని నిర్దేశించిన సమయంలో వాటిని పూర్తి చేయాలన్నారు.
అలాగే, రెడ్ క్రాస్ సేవలను విస్తృతం చేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సొసైటీ సభ్యులకు సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఖమ్మం కార్పొరేషన్: వెలుగుమట్ల ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వెలుగుమట్ల ఇందిరమ్మ ఇళ్ల పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 310 మందికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని నిర్దేశించిన సమయంలో వాటిని పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతులను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా కాలనీని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట కలెక్టర్ దివాకర్ టీఎస్, డీఆర్డీవో శ్రీరామ్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమంతరావు, తహసీల్దార్…
రెడ్ క్రాస్ సేవలను విస్తృతం చేసేలా సమగ్ర కార్యాచరణ
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)