Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vemulawada | అరగంటే సమయమిచ్చారట.. ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందించిన అధికారులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సినిమా షూటింగ్ కు అనుమతి ఇవ్వడంపై అధికారులు స్పందించారు.
షూటింగ్ సమయంలో అత్యవసర రోగులను లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడంతో ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది.
ఈ విషయంపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ కు ఈ వ్యవహారం గురించి ముందుగా తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Vemulawada | వేములవాడ, నవంబర్ 28 : నలుగురిలో నాగుబాటు అయినా నాకేమిటి అన్నట్టుగా ఉంది వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల తీరు. ఆసుపత్రి అంటేనే అత్యవసరాలకు నిలయం. అలాంటి వేములవాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో సినిమా షూటింగ్ అనుమతి ఇవ్వడం అంటే రోగుల ప్రాణాలతో ఆడినట్లే. సినిమా షూటింగ్ సెట్టింగ్లు వేసుకొని చేస్తుండగా అత్యవసర పరిస్థితులలో వచ్చిన రోగులను కూడా లోనికి గురువారం రావద్దంటూ సదరు సినిమా యూనిట్ బృందం అడ్డుకుంది. కాగా రోగుల నుండి వ్యతిరేఖత వచ్చింది. అలాగే ఈ విషయంపై ‘నమస్తేతెలంగాణ’ కథనాన్ని ప్రచురించింది. దీంతో అసలు సినిమా షూటింగ్ కు ఎవరూ అనుమతిచ్చారంటూ ఆరా తీయగా ఈ వ్యవహారం…
ఇక అధికారులు మాత్రం ఒక అరగంట సమయం సరిపోతుందని అడిగితే ఉదయం 6గంటల నుండి 7గంటల వరకు సమయమిచ్చామని చెబుతున్న తీరు విడ్డూరంగా ఉంది. మధ్యాహ్నం వరకు షూటింగ్ నిర్వహించగా జిల్లా పాలన అధికారి దృష్టికి వెళ్లగా సుమారు మూడు గంటల సమయంలో యూనిట్ బృందం అక్కడి నుంచి చిత్తగించారు. పైగా రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పామని, అత్యవసర సేవలు ఇతర సేవలకు ఎలాంటి అభ్యంతరం కలవకుండా చూశామని మరీ వివరణ ఇవ్వడం అధికారుల . ఏది ఏమైనా ప్రభుత్వ ఆసుపత్రిలో సినిమా షూటింగ్ అనుమతి ఇవ్వడంపై సర్వత్ర ప్రజల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)