Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
వినాశకర భారత్ దిశగా 2047
By Prajasakti7 min read at Prajasakti
In brief
మోదీ చేపట్టిన ‘వికసిత భారత్ 2047’ ఆర్థిక సంస్కరణల వల్ల అమెరికా ఆధిపత్యానికి తల వంచడం, ప్రజాస్వామ్యాన్ని హతమార్చడం జరుగుతున్నాయని ఈ వ్యాసం పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో విశాఖలో జరిగిన 31వ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలపై చంద్రబాబు నాయుడు, లోకేష్బాబు చేసిన ప్రకటనలను, వాటిపై రచయిత వేసిన ప్రశ్నలను ఇది వివరిస్తుంది.
చిన్న పరిశ్రమలకు సబ్సిడీలు ఇవ్వకుండా బడా కార్పొరేట్లకు భూములు కేటాయిస్తున్నారని, దీనివల్ల రైతులు, యువతలో అసంతృప్తి పెరుగుతోందని రచయిత ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Prajasakti so farWhat is this?
‘వికసిత భారత్ 2047’ పేరుతో మోడీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు రెండు విష పరిణామాలను ముందుకు తెచ్చాయి. ఒకటి : అమెరికా ఆధిపత్యానికి తల వంచడం. రెండు : . ఈ రెండు పరిణామాలు నేడు మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతున్నాయి. అమెరికాతో జరిగిన వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాలను ఇప్పటికీ రహస్యంగానే ఉంచుతున్నారు. రూపాయి విలువ పడిపోతున్నది. మన విదేశాంగ విధానాన్ని అమెరికానే శాసిస్తున్నది. మరోవైపు ప్రైవేటీకరణ విధానాలను వేగవంతం చేసి వనరులను, సర్వసంపదలను స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ఫలితంగా ఆర్థిక అసమానతలు తీవ్రతరమవుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. నిరుద్యోగం కట్ట…
2024 తర్వాత జరిగిన రెండు సమ్మిట్లలో రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు, అందులో 73 శాతానికి అనుమతులిచ్చినట్లు, 51 శాతం ప్రారంభమైనట్లు లోకేష్బాబు చెప్పారు. ఇదే సదస్సులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 76 శాతం కార్యరూపం దాల్చినట్లు చెప్పారు. ఆయనే రూ.7.3 లక్షల కోట్ల విలువగలిగిన 303 ప్రాజెక్టులు (32 శాతం) వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని ప్రకటించారు. నిజానికి 2016 నుండి ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు 10 శాతం కూడా వాస్తవ రూపం ధరించలేదు. ఉద్యోగాలు 2 శాతం లోపే వచ్చాయి. పొంతన లేని లెక్కలతో అసలు వాస్తవాలను మరుగుపరుస్తున్నారు. ఉదా : రిలయన్స్ గ్యాస్ లక్ష కోట్ల పెట్టుబడి పెట్టి 50 వేల…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)