Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vithal Goud | కల్లు గీత కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలి : రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Vithal Goud, the state secretary of the Telangana Geetha Paniwarala Sangham, alleged that the Congress government is targeting the families of toddy tappers.
He claimed the government is using the pretext of adulteration to shut down toddy shops and file false cases against workers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కోటగిరి : కల్లుగీత కార్మికుల ( Kallu Geetha workers ) కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్( Vithal Goud ) డిమాండ్ చేశారు. గురువారం కోటగిరి మండల కేంద్రంలో ఈత వనంలో గీత పనివారాల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయర మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే ఏకైక సంఘం గీత పని వారాల సంఘం అని అన్నారు.
కామ్రేడ్ ధర్మ బిక్షం స్థాపించిన సంఘం వారి ఆశల మేరకు సంఘం కొనసాగుతుందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికుల కుటుంబాలపై చేపడుతుందని , కల్తీ పేరిట కల్లును రద్దు చేసే కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. కల్తీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు దుకాణాలపై దాడులు చేపడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాల కోసం గీత కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)