Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Weight Increase | పండుగల అనంతరం బరువు పెరుగుదలతో ఆందోళన వద్దు.. ఇలా చేయండి చాలు..
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
పండుగల సమయంలో మిఠాయిలు, నూనె పదార్థాలు, అధిక కేలరీల ఆహారం తీసుకోవడం వల్ల తాత్కాలికంగా బరువు పెరుగుతుందని ఈ వ్యాసం వివరిస్తుంది.
బరువు పెరగడం అనేది ఎల్లప్పుడూ కొవ్వు పెరగడం కాదని, నీటి నిల్వలు, గ్లైకోజన్ నిల్వలు పెరగడం వల్ల కూడా జరుగుతుందని పోషకాహార నిపుణులు చెప్పారు.
కఠినమైన ఆహార నియమాలు, డీటాక్స్ టీలు బరువు తగ్గడానికి సరైన పరిష్కారాలు కావని, సమతుల్య ఆహారం, వ్యాయామం ఉత్తమ మార్గాలని వారు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Weight Increase | పండుగల సమయంలో కొన్ని రోజుల పాటు మిఠాయిలు, నూనె పదార్థాలు, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగినట్లు కనిపిస్తారు. అయితే రెండు కిలోల బరువు పెరిగిందంటే అంతా శరీరంలో కొవ్వు పెరిగినట్లుగా భావించకూడదు. పండుగ రోజుల్లో ఎక్కువగా తినడం, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో శరీరంలో నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కాలేయం, కండరాల్లో గ్లైకోజన్ నిల్వలు పెరగడం వల్ల కూడా తాత్కాలికంగా బరువు పెరుగుతుంది. అధిక కేలరీల ఆహారం ఎక్కువ వారాల పాటు కొనసాగితేనే కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.…
మన శరీర బరువు కొవ్వు, కండరాలు, నీరు, గ్లైకోజన్ నిల్వలతో కలిసి ఉంటుంది. కార్బొహైడ్రేట్లను ఎక్కువగా తీసుకున్నప్పుడు కాలేయం, కండరాల్లో గ్లైకోజన్ నిల్వలు పెరుగుతాయి. ప్రతి గ్రాము గ్లైకోజన్తోపాటు కొంత నీరు కూడా నిల్వ ఉంటుంది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు కూడా శరీరంలో ద్రవాలు పేరుకుపోతాయి. సాధారణ ఆహారపు అలవాట్లు, వ్యాయామం తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ మార్పులు క్రమంగా తగ్గుతాయి. అయితే శరీరం ఖర్చు చేసే శక్తి కంటే ఎక్కువ కేలరీలు నిరంతరం తీసుకుంటే అదనపు శక్తి కొవ్వుగా నిల్వ అవుతుంది. బరువుతోపాటు నడుము చుట్టుకొలతను కూడా గమనించాలి. ముఖ్యంగా పొట్టలోని అంతర్గత కొవ్వు ఇన్సులిన్ నిరోధకత, ఇతర…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)