Andhra Jyothy ·
టీడీపీ సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్ కారు తగులబెట్టిన దుండగులు..
Home » Andhra Pradesh » Chittoor » chandragiri tdp leader car fire suri
ABN , Publish Date - Oct 23 , 2026 | 07:33 AM
Trending search
14 analysed of 14 matched articles · 4 outlets · checked 23 Oct 2026 09:41 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 14 analysed articles from 4 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
టీడీపీ సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్ కారు తగులబెట్టిన దుండగులు..
On Thursday night in Kuravapalli, Tirupati district, unidentified individuals set fire to the car of TDP Single Window Chairman Muttum Prabhakar using four petrol cans.
Eenadu
కారును, స్తంభాన్ని ఢీకొట్టి.. ఫార్చునర్ బీభత్సం
Andhra Jyothy ·
Home » Andhra Pradesh » Chittoor » chandragiri tdp leader car fire suri
ABN , Publish Date - Oct 23 , 2026 | 07:33 AM
Eenadu ·
మద్యం మత్తులో లైసెన్స్ లేని యువకుడి వీరంగం ఇద్దరికి గాయాలు
చర్లపల్లి(మేడిపల్లి), న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఓ యువకుడు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడిపి బోడుప్పల్లో బీభత్సం సృష్టించాడు. గురువారం తెల్లవారుజామున 6.30గంటలకు జరిగిన ఈ ఘటన.. స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఇన్స్పెక్టర్ జలేంధర్‌రెడ్డి వివరాల ప్రకారం.. నారపల్లికి చెందిన మంగీలాల్ కొడుకు అకున్‌సబర్వాల్(19) ఇంటర్ పూర్తి చేశాడు. గురువారం తెల్లవారుజామున అతిగా మద్యం తాగి, తన తండ్రి ఫార్చునర్ కారును అతివేగంగా నడుపుతూ నారపల్లి వైపు వెళ్తున్నాడు. ఉప్పల్ చెరువు దాటిన అనంతరం బోడుప్పల్ సమీపంలోని హెచ్‌పీ బంక్ వద్దకు రాగానే, ఎదురుగా ఉన్న మరోకారును ఢీకొట్టాడు. ఆ కారు నాలుగైదు…
[PUBLISHER] reported that a 19-year-old drunken driver crashed his father's Fortuner into another vehicle and a power pole in Boduppal, causing serious injuries to a couple.
Namasthe Telangana
Following a social media post by BRS Working President KTR about power cuts in Telangana, state and district officials visited Ananthasagar village in Hanamkonda district to inspect the situation.
V6 Velugu
డీఆర్డీఏ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్.. రూ.40 లక్షల బదిలీ వ్యవహారంలో పట్టుబడిన అధికారులు
On October 22, 2026, ACB officials raided the DRDA office in Jayashankar Bhupalpally district following complaints of a Rs. 14 lakh transfer in PM Krishi Sinchayee Yojana works, detaining two officials.
Andhra Jyothy ·
Home » Andhra Pradesh » Four Bhavani Devotees Lost Lives in Kattipudi Road Accident
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:28 AM
Namasthe Telangana ·
హనుమకొండ సబర్బన్, అక్టోబర్ 22: విద్యుత్తు కోతల కారణంగా నీళ్లందక పంటలు ఎండిపోతుండగా.. ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ వాటిని కాపాడుకునేందుకు రైతులు పడుతున్న వెతలపై ఆయా శాఖల అధికారులు స్పందించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో రైతు నల్లాల శ్యామ్‌సుందర్‌రెడ్డి ఎనిమిది ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోతుండగా నాలుగు ఆయిల్ ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్న విషయమై గురువారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ సంచికలో ‘ఇది కాంగ్రెస్ సర్కార్ లిఫ్ట్ ఇరిగేషన్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
తెలంగాణలో వ్యవసాయ రంగ పరిస్థితి ఇలా ఉన్నదంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టడంతో వేలాది మంది దీన్ని షేర్ చేయడం సంచలనంగా మారింది. ఇది రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దీంతో రాష్ట్రస్థాయి యంత్రాంగం మొత్తం జిల్లాస్థాయి అధికారులను అప్రమత్తం చేసింది. మండల అధికారులు వేర్వేరుగా రైతు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ముందుగా విద్యుత్తు శాఖ ఏఈ శిరీష్, సబ్‌ఇంజినీర్, నాయకులు విద్యుత్తు సరఫరా పరిస్థితిని తెలుసుకున్నారు.
V6 Velugu ·
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. పీఎం కృషి సించాయ్ యోజన పనుల్లో 39 లక్షల14 వేల రూపాయల బదిలీ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదు మేరకు 2026 అక్టోబర్ 22న తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో టెక్నికల్ అధికారి రాజు, ప్రాజెక్టు అధికారి సతీష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నా ఏసీబీ అధికారులు. కోటి 62 లక్షల పనులకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టారు.
Namasthe Telangana ·
లక్నో: ఒక వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించారు. కారు రూఫ్‌పై అతడ్ని పడేసి కొంతదూరం తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడి పైనుంచి కారు నడిపి హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. కాన్పూర్‌లోని అర్రా ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల బీరు సింగ్ ఆహార ఉత్పత్తుల సంస్థలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. వివాహితుడైన అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కాగా, అక్టోబర్ 20న రాత్రి 10:30 గంటల సమయంలో బీరు సింగ్, దసరా ఉత్సవాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. పాత శతృత్వం ఉన్న మేవాలాల్, రాజ్వీర్ మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి అతడిని అడ్డుకుని కొట్టారు. సింగ్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత కారు రూఫ్‌పైకి అతడ్ని నెట్టారు. సింగ్ చేతులను కారు విండోల మధ్యలో ఇరికించారు. కారు రూఫ్‌పై ఉన్న అతడ్ని ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత సింగ్‌ను రోడ్డుపై పడేశారు. అతడిపై నుంచి కారు నడిపి పారిపోయారు.
Eenadu ·
బాలానగర్: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక గ్రామ సర్పంచి గుమ్మల్ల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వే అధికారులకు వినతిపత్రం సమర్పించారు. బాలానగర్ (బీఏబీఆర్) రైల్వే స్టేషన్‌కు గ్రామం నుంచి వెళ్లే రహదారి సరిగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్టేషన్‌కు సులభంగా చేరుకునేలా మెరుగైన రహదారి నిర్మించాలని కోరారు. రైల్వే ట్రాక్ సమీపంలోని వ్యవసాయ భూములకు వెళ్లేందుకు సరైన దారి లేక రైతులు, స్థానిక ప్రజలు రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తోందని వివరించారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
V6 Velugu ·
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీటి తరలింపు వార్తలపై అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. 2026 అక్టోబర్ 22న సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర అధికారులు పరిశీలించారు. పాండవుల రిజర్వాయర్ నుంచి పంప్‌హౌస్‌లకు వెళ్తున్న నీటిపై అధికారులు పరిశీలించారు.
హార్టికల్చర్ డీడీ సువర్ణ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇరిగేషన్ ఈఈ అధికారులు రిజర్వాయర్ నుంచి జోన్ల వారీగా బోరు మోటార్లు, పైపుల ద్వారా పంప్‌హౌస్‌లకు వెళ్తున్న నీటిని పరిశీలించారు.
Eenadu ·
సర్వేపల్లి (ఈటీవీ): జాతీయ రహదారిపై మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ గాయపడ్డారు. ప్రకాశం జిల్లా మండలకేంద్రమైన కందుకూరుకు చెందిన ఆముదాలపల్లి మల్లికార్జునరావు తన అత్త(54)తో కలిసి చెన్నై నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మనుబోలు ఎస్సై మహమ్మద్ హానీఫ్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
V6 Velugu ·
హైదరాబాద్, వెలుగు: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) డిమాండ్ చేసింది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను రక్షించేందుకు సచివాలయంలో బలమైన వర్గం పనిచేస్తున్నదని ఆరోపించింది. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు పద్మనాభరెడ్డి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి లేఖ రాశారు. 2026 అక్టోబర్ 16న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లేఖకు జత చేశారు. నిందితులైన అధికారులపై ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించేలా ఏసీబీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ అనుమతి కోసం సచివాలయంలో పెండింగ్‌లో ఉన్న ఏసీబీ కేసులన్నింటినీ తదుపరి చర్యల కోసం తిరిగి ఏసీబీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు.
V6 Velugu ·
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటు వ్యవహారంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోకుండానే, కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే 2 ప్రైవేట్ సంస్థలకు డీమ్డ్ వర్సిటీ హోదా కల్పిస్తూ యూజీసీ ఆదేశాలిచ్చింది.
హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ యూజీసీ వ్యవహరించిన తీరును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికితోడు స్టేట్ లో మరో 7 డీమ్డ్ వర్సిటీలకు పర్మిషన్ ఇచ్చేందుకు యూజీసీ సమాయత్తం అవుతున్నట్టు సమాచారం అందింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కాలరాయడంపై కేంద్ర విద్యాశాఖతో పాటు యూజీసీకి త్వరలోనే లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
V6 Velugu ·
ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన అభిమానులకు ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. దసరా పండుగ సందర్భంగా కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. తన భార్య హరిణ్య రెడ్డితో కలిసి కొత్త కారుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో రాహుల్ దంపతులకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
పండుగ వేళ కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, శుభకార్యాలు ప్రారంభించడం చాలామందికి ఆనవాయితీ. ఇదే తరహాలో రాహుల్ సిప్లిగంజ్ కూడా దసరా సందర్భంగా తన ఇంటికి కొత్త కారును తీసుకొచ్చారు. ఆయన కొనుగోలు చేసింది ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చెందిన కారు. కొత్త వాహనంతో భార్య హరిణ్యతో కలిసి ఫొటోలకు పోజులిచ్చిన రాహుల్.. ఆ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.
Eenadu ·
బెంగుళూరు (చిత్రదుర్గం): చెరువులో కారు మునిగి నాలుగేళ్ల పాపతో పాటు దంపతులు మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన కొడగు జిల్లా సిద్దాపుర పోలీసు స్టేషన్ పరిధిలోని బాణంగాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. బాణంగాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలానికి వెళ్తుండగా చెరువులో కారు తెలి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాన్ని బయటకి తీయగా అందులో ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. మృతులను సిద్దాపురకు చెందిన విజేత్ (36), అతని భార్య పమిత (34), వారి కుమార్తె లియాగా గుర్తించారు. వారు కారులో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Namasthe Telangana ·
Car Accident | పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 21 : పెద్దపల్లి జిల్లా పరిధిలో పెను ప్రమాదం తప్పింది. పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మికుంట నుంచి పెద్దపల్లి వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి రాంపల్లి శివారులో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పినప్పటికీ ఆరుగురికి గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారికి గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో వారిని వెంటనే 108 ద్వారా పెద్దపల్లి దవాఖానకు తరలించారు. కుటుంబసభ్యులంతా జమ్మికుంటలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై TS 22 C 7888 నంబర్ గల కారులో తిరిగి వస్తున్న క్రమంలో ఆ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.