Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నప్పుడు, ఆయనను అరెస్టు చేసేందుకు నాటి జహీరాబాద్ సీఐ శ్రీధర్రెడ్డిని కేసీఆర్కు షాడోగా నియమించారని ఈ కథనం పేర్కొంది.
శ్రీధర్రెడ్డి 17 ఏళ్ల తర్వాత తన అనుభవాలను పంచుకుంటూ, కేసీఆర్ కాన్వాయ్ను ఎలా అడ్డుకొని అరెస్టు చేశారో వివరించారు.
తెలంగాణ భవన్లో కార్యకర్తలు గేట్లు లాక్ చేసినప్పటికీ, పోలీసులు వేరే మార్గంలో వెళ్లి ఆయనను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): చావుతోనైనా స్వరాష్ట్రం సాధించాలనే సంకల్పంతో 2009 నవంబర్ 29 నుంచి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నారు. కేసీఆర్ను అరెస్టు చేసేందుకు నాటి జహీరాబాద్ సీఐ శ్రీధర్రెడ్డిని నియమించారు. ఆయన్నే కేసీఆర్కు షాడోగా వేశారు. నాడు కేసీఆర్ను ఎలా అరెస్ట్ చేసిందీ శ్రీధర్రెడ్డి 17 ఏండ్ల తర్వాత ‘నమస్తే తెలంగాణ’తో తన అనుభవాలు పంచుకున్నారు.
కేసీఆర్ షాడోగా ఎందుకు ఎంపిక చేశారు? 2009 అక్టోబర్లో జహీరాబాద్ సీఐగా బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజుల్లోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాడో టీమ్లను ఏర్పాటు చేశారు. అప్పటి ఎస్పీ కాంతారావు కాల్ చేసి ‘నిన్ను కేసీఆర్కు షాడోగా నియమిస్తున్నాం. ఉన్నపళంగా సిద్దిపేటకు వచ్చెయ్’ అని చెప్పారు. రాత్రింబవళ్లు కేసీఆర్ ఏం చేస్తున్నారనే ఆలోచనలే. ఆయన దినచర్య మొత్తం ఉన్నతాధికారులకు పంపాలి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)