Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దీక్షా దివస్ను విజయవంతం చేయండి : ఆర్.జె.సి.కృష్ణ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి ఆర్.జె.సి.కృష్ణ వైరా మిట్టపల్లి గార్డెన్స్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని ఆయన అన్నారు.
ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
వైరా, నవంబర్ 25 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి ఆర్.జె.సి.కృష్ణ అన్నారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయడం జరిగిందన్నారు. బుధవారం వైరాలోని మిట్టపల్లి గార్డెన్స్లో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కృష్ణ మాట్లాడారు. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2009 నవంబర్ 29న తెలంగాణ…
కేసీఆర్ చేపట్టిన దీక్షతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు. నవంబర్ 29న ప్రారంభమైన దీక్ష డిసెంబర్ 9న కేంద్ర ప్రకటన వెలువడే వరకు సాగిన చారిత్రాత్మక పోరాటమన్నారు. ఆ తర్వాత కూడా ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని వివరించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన , ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తపై ఉందన్నారు. అందుకే ఈ నెల 29న నిర్వహించే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)