Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఫ్రీజర్ అందజేత
By Eenadu1 min read at Eenadu
In brief
Bharathkumar donated a Rs. 52,000 freezer to the Gram Panchayat office in Nasrullabad, Kamanur district.
In Barangeddi village, police seized two tractors for illegally transporting sand from the Manjira river.
[PUBLISHER] includes a disclaimer regarding the quality and liability of advertisements.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నస్రుల్లాబాద్ : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ గ్రామానికి చెందిన భరతకుమార్ రూ.52 వేల విలువైన ఫ్రీజర్ (శవాలను భద్రపరిచే యంత్రం)ను ఆదివారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది భరత్‌కుమార్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయికృష్ణ, వీడీసీ ఛైర్మన్ సాయగౌడ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
బీర్కూర్: మండలంలోని బరంగెడ్ది గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బరంగెడ్ది గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మంజీరా నది నుంచి ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో.. తాము అక్కడికి చేరుకొని రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై రాములు చెప్పారు. అనంతరం వాహనాలను సీజ్ చేసి, వాహనాల యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)




