Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఇడ్లీ దోశ తింటున్నారుగా..
By Eenadu2 min read at Eenadu
In brief
పోషకాహార నిపుణులు ఇడ్లీ, దోశ వంటి సాంప్రదాయ ఆహారాలు ఆరోగ్యానికి మంచివని మరియు వాటిని డైట్ నుంచి పూర్తిగా తొలగించడం సరైనది కాదని చెబుతున్నారు.
ఈ పులియబెట్టిన ఆహారాలు జీర్ణక్రియకు, పోషకాలను గ్రహించడానికి సహాయపడతాయని వారు వివరిస్తున్నారు.
ఒకేసారి ఎక్కువగా కాకుండా, శుభ్రంగా తయారు చేసినవి తింటే సరిపోతుందని వారు సూచిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మలు చక్కగా ఇడ్లీ, దోశలో చట్నీ, కారంపొడి అందులో కాస్త నెయ్యి వేసి అద్ది మనకు తినిపిస్తుంటే అద్భుతం అనిపించేది కదా! కానీ ఇప్పుడో, అమ్మ రెండు ఇడ్లీలు తినమంటే చాలు...
చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మలు చక్కగా ఇడ్లీ, దోశలో చట్నీ, కారంపొడి అందులో కాస్త నెయ్యి వేసి అద్ది మనకు తినిపిస్తుంటే అద్భుతం అనిపించేది కదా! కానీ ఇప్పుడో, అమ్మ రెండు ఇడ్లీలు తినమంటే చాలు... ‘అమ్మో... నా వల్ల కాదు...అవి కార్బ్స్’ అంటూ ‘డైట్’ పేరుతో దూరం పెట్టేస్తున్నాం. కానీ, ఏళ్లుగా మన పెద్దవాళ్లు తిన్న ఆహారమే కదా ఇది... మనకు మాత్రమే ఎందుకు పడట్లేదు? పరిచయమే లేని విదేశీ ఆహారాలు మన డైట్లోకి ఎలా వచ్చాయి? ఎప్పుడైనా ఆలోచించారా? అయితే, ఈ మార్పు భయం వల్ల వచ్చిందే కానీ, అందులో నిజం లేదు అంటున్నారు పోషకాహార నిపుణులు. నిజానికి పులియబెట్టిన పిండితో చేసిన ఆహారం మనకు మేలు చేస్తుంది. ఈ పులిసే ప్రక్రియలో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)