Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇష్టమైన వాహనం కొన్నప్పుడే సంతోషం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో రెండు రోజుల పాటు విజయవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సందర్శకులు కార్లు, బైక్లను పరిశీలించి టెస్ట్ డ్రైవ్ చేశారు, కొందరు కొనుగోలు కూడా చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నయీంనగర్, నవంబర్ 15 : ‘ఇష్టమైన వాహనం కొన్నప్పుడే సంతోషం ఉంటుందని, 1962లో రోడ్డుమీద సైకిల్ కనపడడం ఒక వరం.. మా ఊరికి మేరాయన బట్టలు కుట్టడానికి సైకిల్పై వచ్చేవాడు.. అతడి కోసం సాయంత్రం వరకు వేచిచూసేవాళ్లం.. నేనూ ఒక సైకిల్ కొనుక్కోవాలని ఆనాడే అనుకున్న’ అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటో షో గ్రాండ్ సక్సెస్ అయింది. తొలిరోజు శనివారం ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ చీఫ్ విప్ వినయ్భాస్కర్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, సందర్శకులతో కిటకిటలాడింది.…
ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హాజరై స్టాళ్లను సందర్శించారు. పలు రకాల మోడళ్ల కార్లు, బైక్లను పరిశీలించి టెస్ట్ డ్రైవ్ చేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఆ రోజుల్లో సైకిళ్లు కనబడితేనే సంబుర పడేవాళ్లమని, వాటి తర్వాత వరంగల్ రోడ్లపై టీవీఎస్ చాంప్లు వచ్చాయని గుర్తుచేశారు. ప్రజలకు అనుగుణంగా ఒకే వేదికపై అన్ని రకాల వాహనాలను ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ వారు ఉంచడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో మొదలు పెడితే అనేక రంగాల్లో ‘నమస్తే తెలంగాణ’ ముందున్నదని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)