Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జరాపుట్లో పులి సంచారం.. ఆందోళనకు గురైన స్థానికులు
By Eenadu1 min read at Eenadu
In brief
In Jaraput, locals expressed fear after a tiger killed a buffalo and a goat near the village.
Following the incident, forest department officials arrived to collect details and set up special CCTV cameras.
In a separate event, excise officials seized approximately 25 kilograms of illegally transported marijuana and arrested a suspect.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సిమిలిగుడ: ఒడిశా రాష్ట్రం సిమిలిగుడ సమితి రాజ్పుట్ గ్రామ పంచాయతీకి చెందిన జరాపుట్లో పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శనివారం గ్రామంలో ధనుర్జయ మజ్జికు చెందిన గేదె, మేకలపై పులి దాడి చేసి హతమార్చింది. దీంతోపాటు ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించారు. సర్పంచ్ పిత్తంబర్ కిర్సాని దీనిపై సిమిలిగుడ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామంతోపాటు పుట్, రాజు బిడ్డయి గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాల అధికారులు సూచించారు.
25 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)