Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
లాలా లజపతి రాయ్
By Eenadu2 min read at Eenadu
In brief
లాలా లజపతి రాయ్ ఒక ప్రముఖ జాతీయవాద నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మరియు సంఘసంస్కర్త అని ఈ వ్యాసం తెలుపుతుంది.
ఆయన లాల్-బాల్-పాల్ అతివాద త్రయంలో ఒకరు అని, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని ఈ వ్యాసం పేర్కొంది.
నవంబరు 17న ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను ఈ వ్యాసం వివరిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈయన ప్రముఖ జాతీయవాద నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త. బ్రిటిష్ వలస పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించేందుకు జరిపిన పోరాటంలో రాయ్ ముఖ్య భూమిక పోషించారు. ఈయనకు పంజాబ్ కేసరి (పంజాబ్ సింహం) అనే బిరుదు ఉంది. రాయ్ ప్రముఖ అతివాద నాయకుడు కూడా. అతివాద త్రయంగా ప్రసిద్ధిగాంచిన లాల్-బాల్-పాల్ (లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్)లో ఈయన ఒకరు. రాయ్ దేశంలోని అందరికీ విద్య అందాలని పరితపించారు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. తన రచనలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపి, ఆంగ్లేయులపై తిరగబడేలా చేశారు. జాతీయోద్యమంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. నవంబరు 17న రాయ్…
లాలా లజపతి రాయ్ 1865, జనవరి 28న పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో ఉన్న ధుడికే అనే గ్రామంలో జన్మించారు. 1880లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి లాహోర్లోని ప్రభుత్వ కళాశాలలో చేరిన ఆయనకు లాలా హన్స్రాజ్, పండిట్ గురుదత్త లాంటి స్వాతంత్య్ర సమరయోధులతో పరిచయం ఏర్పడింది. అప్పుడే స్వామి దయానంద సరస్వతి ప్రారంభించిన హిందూ సంస్కరణవాద ఉద్యమం, ఆర్యసమాజ్ ఆయన్ను ప్రభావితం చేశాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)