Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘మన్ కీ బాత్’లో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించిన ప్రధాని
By Eenadu||1 min read at Eenadu
In brief
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించుకోవడాన్ని గర్వకారణమని పేర్కొన్నారు.
కొమురం భీమ్ జల్-జంగల్-జమీన్ హక్కుల కోసం, ఆదివాసీల ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరూ కొమురం భీమ్ ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆదిలాబాద్ కలెక్టరేట్: గోండు మన్యం వీరుడు, క్రాంతివీరుడు, అమరజీవి కొమురం భీమ్ త్యాగాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో స్మరించుకోవడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జల్–జంగల్–జమీన్ హక్కుల పరిరక్షణ కోసం, ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఆయన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కొమురం భీమ్ ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)