Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మత్స్యకారులకు అండగా ఉంటాం: ఎంపీ శ్రీభరత్
By Eenadu1 min read at Eenadu
In brief
Visakhapatnam MP Mathukumilli Sribharath visited the Visakhapatnam fishing harbor to inspect damage caused by a cyclone and assured affected fishermen of support.
He met with local MLA Vamsi Krishna Srinivas and fishermen to assess the destruction.
Sribharath promised to bring the matter to the attention of fisheries department officials to ensure government assistance reaches the victims.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాఖపట్నం: తుపాను కారణంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులకు అండగా ఉంటామని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ఫిషింగ్ హార్బర్ ప్రాంతాన్ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌తో కలిసి బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. హార్బర్లోని మత్స్యకారులతో మాట్లాడి తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఐదు బోట్లు సముద్రంలో మునిగిపోగా, మరో బోటు పూర్తిగా దెబ్బతిన్నట్లు బాధిత మత్స్యకారులు వివరించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించిన ఎంపీ.. జరిగిన నష్టాన్ని సంబంధిత మత్స్యశాఖ అధికారుల దృష్టికి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)