Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ముద్ర, మహిళా సంఘాలు తీసుకున్న అప్పులు కట్టటంలేదు..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
A State Level Bankers' Committee (SLBC) report revealed that El Nino-induced drought is severely impacting the rural economy, leading to high default rates on Mudra loans and Self-Help Group (SHG) credits.
The report warned that without immediate government intervention and debt rescheduling, the rural economy will reach an irreversible state.
Consequently, business correspondents (BCs) have stopped operations, causing severe hardships for pensioners and the rural poor in accessing their money.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎల్నినో తెచ్చిన కరువు వ్యవసాయాన్నే కాదు, పల్లెల ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన అన్ని రంగాలను దెబ్బతీస్తోంది. పంటలు దెబ్బతిని, సాగు తగ్గి గ్రామాల్లో కొనుగోలు శక్తి పడిపోవడంతో చిరు వ్యాపారాలు, చేతివృత్తులు, చిన్న పరిశ్రమలతో పాటు విద్య, గృహ నిర్మాణ రంగాలు కుదేలవుతున్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కరువు ప్రాంతాల్లో ఆర్థిక ఉపశమన చర్యలు, వడ్డీ రాయితీలు, రుణాల రీషెడ్యూల్ చేపట్టకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని స్థితికి చేరుతుందని హెచ్చరించింది.
చిరు వ్యాపారుల జీవనాధారమైన ముద్రా రుణాల్లో మొండి బకాయిలు రికార్డు స్థాయిలో 7.51 శాతానికి (రూ.1,159 కోట్లు) చేరగా, 2,00,920 మంది అప్పులు కట్టలేక డిఫాల్టర్లుగా మారారు. రూ.50 వేల లోపు ‘శిశు’ రుణాలు బాగా పడిపోయాయి. రూ.14,966 కోట్ల ముద్రా లక్ష్యంలో 44.94 శాతమే ఇవ్వగలిగారు. వ్యవసాయ పనులు లేక మహిళలు కిస్తీలు కట్టలేకపోవడంతో బ్యాంకులు స్వయం సహాయక సంఘాల రుణాలను భారీగా తగ్గించాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)