Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Municipal elections: రెండో దశ మున్సిపల్ ఎన్నికలు.. బరిలో 3,141 మంది అభ్యర్థులు
By Eenadu2 min read at Eenadu
In brief
రాష్ట్రంలో రెండోదశ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రచారాలు జోరుందుకున్నాయని అమరావతి నివేదిక పేర్కొంది.
పెండింగ్లో ఉన్న నాలుగు మేయర్ స్థానాలకు, 19 మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానాలకు, 969 డివిజన్లు, వార్డులకు 3,141 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని, ఈనెల 26 పోలింగ్ జరుగుతుందని ఆ నివేదిక తెలిపింది.
రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి తొలి దశలో 100 సంస్థలకు ఎన్నికలు పూర్తయ్యాయని, రెండో దశలో నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: రాష్ట్రంలో రెండోదశ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రచారాలు జోరుందుకున్నాయి. పెండింగ్లో ఉన్న నాలుగు మేయర్ స్థానాలకు, 19 మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానాలకు, 969 డివిజన్లు, వార్డులకు 3,141 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 41 వార్డులు మాత్రమే ఏకగ్రీవం కాగా, మేయర్, ఛైర్ పర్సన్ స్ధానాలేవీ ఏకగ్రీవాలు కాలేదు. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి తొలి దశలో 100 సంస్థలకు ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో దశలో నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తికావడంతో బరిలో ఉన్న తుది అభ్యర్థులు తమ ప్రచార జోరు పెంచారు.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)