Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ - గ్రోత్ Vs డివిడెండ్
By Eenadu3 min read at Eenadu
In brief
This article explains the difference between growth and dividend (IDCW) options in equity mutual funds, recommending growth for long-term wealth creation through compounding.
It also outlines the tax implications of both options and notes that dividend payouts are taxed at the investor's income tax slab rate, which can be higher than long-term capital gains tax.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మ్యూచువల్ ఫండ్(MF) పెట్టుబడులపై దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా గణనీయమైన మొత్తం సమకూరే అవకాశముంది. మ్యూచువల్ ఫండ్లు తమ పథకాలపై గ్రోత్, డివిడెండ్ ఎంపికలను అందిస్తాయి. గ్రోత్ ఎంపిక మీకు కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పిస్తుండగా, IDCW(ఆదాయ పంపిణీ, మూలధన ఉపసంహరణ) అని పిలిచే డివిడెండ్ ఎంపిక మీకు క్రమమైన ఆదాయాన్ని నిర్ణీత సమయాల్లో అందిస్తుంది. ఈ రెండు ఆప్షన్లు, ఒక మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చే రాబడులను పెట్టుబడిదారులకు పంపిణీ చేసే మార్గాలను సూచిస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోని డివిడెండ్ చెల్లింపులు(IDCW), గ్రోత్ ఆప్షన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మీరు దీర్ఘకాలిక పెట్టుబడిదారుడయితే, గ్రోత్ ఉత్తమమైన ఎంపిక. కానీ, మీ పెట్టుబడి నుంచి క్రమం తప్పని నగదు ఉపసంహరణలు అవసరమైతే, డివిడెండ్(IDCW)ను కూడా ఎంచుకోవచ్చు. చాలా మంది పెట్టుబడిదారులు గ్రోత్‌పై ఆసక్తి చూపిస్తారు. గ్రోత్ ఆప్షన్లో, లాభాలన్నీ ఫండ్‌లోనే పెట్టుబడిగా ఉండి, కాలక్రమేణా చక్రవడ్డీతో పెరుగుతాయి. దీర్ఘకాలిక సంపద వృద్ధిని కోరుకునే పెట్టుబడిదారులు సాధారణంగా గ్రోత్ ఆప్షన్‌ను ఇష్టపడతారు. దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడిలో ఇది అత్యంత విలువైందని మార్కెట్ నిపుణులు కూడా భావిస్తున్నారు. మీరు దీర్ఘకాలిక సంపదను సమకూర్చుకోవాలనుకుంటే, గ్రోత్ ఫండ్‌లో కంపౌండింగ్ పవర్ మంచి ఫలితాలు ఇస్తుంది. మీకు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)